Raagaalu Melavimpa

శశి
కోహో
శశి
కోహో
ఓ ఓ
రాగాలు మేళవింప
ఆహా
హృదయాలు పరవశింప
ఓహొ
ఆడేము మధుర సీమ తనిసేము అమరప్రేమ
రాగాల మేళవింప
ఆహొ
హృదయాలు పరవశింప
ఓహొ
ఆడేము మధురసీమ తనిసేము అమరప్రేమ

మురిపించు మల్లె సరమౌచు నీదు ఉరమందు విరిసిపోయెనా
మురిపించు మల్లె సరమౌచు నీదు ఉరమందు విరిసిపోయెనా
విరితేనెలాను మధుపమ్మువోలె నే మేను మరచి పోయేనా
రాగాలు మేళవింప హృదయాలు పరవశింప
ఆడేము మధురసీమ తనిసేము అమరప్రేమ

ఆనంద మొలక నా డెందమందు నిను దాచుకొందునోబాలా
ఆనంద మొలక నా డెందమందు నిను దాచుకొందునోబాలా
నాకన్నుదోయి నీరూపె నిలిపె పూజించుకొందు బావా
రాగాలు మేళవింప హృదయాలు పరవశింప
ఆడేము మధుర సీమ
తనిసేము అమరప్రేమ
రాగాలు మేళవింప హృదయాలు పరవశింప
ఆహా ఆహాహా



Credits
Writer(s): Venkateshwara Rao Ghantasala
Lyrics powered by www.musixmatch.com

Link