Pichonne Aipoya (From "Winner")

ఒక మెరుపల్లె నన్ను తాకావే
చిన్నిగుండెల్లో చిచ్చు రేపావే
కళ్ళో కళ్ళేసి నన్ను గుచ్చొద్దే
నాకు నచ్చంది నువ్వు చెయ్యోద్దే (చెయ్యోద్దే)

పిచ్చోణ్ణే అయిపోయా, నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీపై ఉంది ప్రియా
నీకే నా दिल दिया, చూపించవే దయ
First time నిన్నే मैने प्यार किया

పిచ్చోణ్ణే అయిపోయా, నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీపై ఉంది ప్రియా
నీకే నా दिल दिया, చూపించవే దయ
First time నిన్నే मैने प्यार किया

ఒక మెరుపల్లె నన్ను తాకావే
చిన్నిగుండెల్లో చిచ్చు రేపావే

ఒక మెరుపల్లె నన్ను తాకావే (తాకావే)

నచ్చింది నీ face, నచ్చంది నీ race
నచ్చేట్టు చేసుకుంటా ఇచ్చేయి chance
నీ ageలో girls, engage cell phones
నా ప్రేమపై పెట్టెయ్ నువ్వే focus

పిచ్చోణ్ణే అయిపోయా, నచ్చిందే ఈ మాయ
నీకే నా दिल दिया, చూపించవే దయ

పిచ్చోణ్ణే అయిపోయా, నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీపై ఉంది ప్రియా
నీకే నా दिल दिया, చూపించవే దయ
First time నిన్నే मैने प्यार किया

పిచ్చోణ్ణే అయిపోయా, నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీపై ఉంది ప్రియా
నీకే నా दिल दिया, చూపించవే దయ
First time నిన్నే मैने प्यार किया

పిచ్చోణ్ణే అయిపోయా

నువ్వేలే నా fate, నువ్వేలే నా heart
గుండెల్లో వేసుకుంటా నిన్నే tattoo
నాలాంటి so great loverకి soulmate
అయ్యేటి luck నీదే, లేదే doubt

పిచ్చోణ్ణే అయిపోయా, నచ్చిందే ఈ మాయ
నీకే నా दिल दिया, చూపించవే దయ

పిచ్చోణ్ణే అయిపోయా, నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీపై ఉంది ప్రియా
నీకే నా दिल दिया, చూపించవే దయ
First time నిన్నే मैने प्यार किया

పిచ్చోణ్ణే అయిపోయా, నచ్చిందే ఈ మాయ
చచ్చేంత ప్రేమ నీపై ఉంది ప్రియా
నీకే నా दिल दिया, చూపించవే దయ
First time నిన్నే मैने प्यार किया



Credits
Writer(s): S Thaman, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link