College Papala (From "Vikramarkudu")

College పాపల bus-u ఏ seat-u చూసినా fresh-u
College పాపల bus-u ఏ seat-u చూసినా fresh-u
Break ఎస్తే పెద్ద issue మన్మధుడి డిష్యుం డిష్యుం
ఏస్కో
జింతాత చిత చిత జింతాతతా
అదీ
జింతాత చిత చిత జింతాతతా

పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు
పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు
ఒళ్ళు ఎలా ఉంది చెప్పు తెగుతాది ఇంక చెప్పు
అమ్మమ్మా

(జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా)

Tennis-u అమ్మడు court అంతా దున్నుడు
వంగి short-u కొట్టింది ground అదర గొట్టింది
అబ్బో అబ్బో
అబ్బో అబ్బో
అబ్బబ్బబ్బా
బబ్బబ్బబ్బా
దుమ్ము రేపి రెచ్చిపోయే tennis-u బంతుల పాపా
ఓ tennis-u బంతుల పాపా నీ గెంతుల కంతటి ఊపా
ఓ tennis-u బంతుల పాపా నీ గెంతుల కంతటి ఊపా
అది అత్తిలి తోటల కాపా నీ గుత్తుల సోకుల పీపా

(జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా)

నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే
నువ్వెత్తి చూపే prize-u కొరకారుకి glucose
నువ్వెత్తి చూపే prize-u కొరకారుకి glucose
నువ్ వింబుల్డన్ lady, నే అంబరు పేట కేడీ

(జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా)

Thirty-six, twenty-four, thirty-six 'F' TV dress-uల్లో యమహో looks-u
'F' TV dress-u అహా వేసుకుంటే miss-u
'F' TV dress-u అహా వేసుకుంటే miss-u
ముసలాడు వేసి జీన్సు
అడిగాడు ఒక్క chance-u

(జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా)

Night-u duty nurse-u కనిపెట్టినాది pulse-u
Night-u duty nurse-u కనిపెట్టినాది pulse-u
Pant ఊడదియ్యమంది
Pant ఊడదియ్యమంది
పొడిచింది పెద్ద సూదీ

(జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా)

పెళ్ళి కుమార వినరా, శ్రీమతి దేవతరా
(పెళ్ళి కుమార వినరా, శ్రీమతి దేవతరా)
తరగని ప్రేమై ప్రేమే తానై తానే జీవితమై
దీపములో రూపములా స్నేహముగా సాగవయ్యా
తేడాగా చూశావో వేషాలే వేశావో

జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా

(జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా)

(జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా
జింతాత చిత చిత జింతాతతా)



Credits
Writer(s): M.m. Keeravani, Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link