Randali

Issac Asimov మనవండ
ఉసిరికాయ్ size వీరుండ
Issac Asimov మనవండ
ఉసిరికాయ్ size వీరుండ

రండాలి రండాలి
రా మరి నువ్వో నేనో ఉండాలి
రండాలి రండాలి
నూరేళ్లు నీకు నేడే నిండాలి
మాసే I am the బుజ్జి boss ఏహ్
గొల్లుమంటే బూమ్ బద్మాషే
Boss ఏహ్
I am a చిట్టి boss ఏహ్
విరుచుకుపడితే piece-u pieceయే

రంగి రంగి రంగి రంగి మూడే inch-uల ఫిరంగి
నువు ముల్లంగి
తంగి తంగి తంగి తంగి యత్రంగి
నీ చెవిలో గుచ్చిన సంపంగి

రంగి రంగి రంగి రంగి మూడే inch-uల ఫిరంగి
నువు ముల్లంగి
తంగి తంగి తంగి తంగి యత్రంగి
నీ చెవిలో గుచ్చిన సంపంగి
రంగి రంగి రంగి రంగి రంగుస్కి
నే పెక్కలిస్తా నింగుస్కి
పొడి పొడి పొడి నే ముగ్గు పొడి
నువు పెంచక తప్పదు సచ్చి చెడి

రండాలి రండాలి
రా మరి నువ్వో నేనో ఉండాలి
రండాలి రండాలి
నూరేళ్లు నీకు నేడే నిండాలి
Mass ఎహ్
I am the బుజ్జి boss ఎహ్
గొల్లుమంటే బూమ్ బద్మాషే
Boss ఎహ్
I am a చిట్టి boss ఎహ్
విరుచుకుపడితే piece-u piece ఎహ్
ఓహోహో
కొంచెం పిచ్చెక్కించు
ఓహోహో
రెక్కలూడి చచ్చు
trick boldఓ
చుట్టు ముళ్ల కంచు
అయ్ చించో
జజజజజజ
జజజజజజ
జజజజజజ



Credits
Writer(s): Rahman A. R., Bhaskar Batla
Lyrics powered by www.musixmatch.com

Link