Petta Paraak

ఇక చూడు చూడు, ఇది చెడుగుడు
వాచాడు నాయకుడు, పేట పరాక్

నీకు దొరకదు, నిన్ను వదలదు
శివుడి వారసుడు, పేట పరాక్

ఇక చూడు చూడు, ఇది చెడుగుడు
వాచాడు నాయకుడు, పేట పరాక్

నీకు దొరకదు, న్ను వదలదు
శివుడి వారసుడు, పేట పరాక్

వేట కోసమే కసీతోటి తిరిగేనే
నీ పేటలో, నీ బాటలో
పులిలాగ దూకినాదే కోటా కూల్చగా
నీ తాట తీయగా చెలగాటమై
ఇరకాటమై చెలరేగి పోయినాడే

ఇక చూడు చూడు, ఇది చెడుగుడు
వాచాడు నాయకుడు, పేట పరాక్

నీకు దొరకదు, నిన్ను వదలదు
శివుడి వారసుడు, పేట పరాక్

వీడు వణకడు, ఏనాడూ తోనకడు
ఏచోట నిలవదు, పేట పరాక్

దుమ్ము దులూపుడు, దిమ్మ తిరుగుడు
చూపించుతాడు వీడు, పేట పరాక్

కథ ముగిసేను, అనుకోకే
మోదలిదియాని, తెలీయును తుదుకే
అలలివి అని అనుకోకే
వలాలుగా అవి బిగియును మెదకే
వెలుగిఢి అని వేలిపోకే
శూర శూర శూర సూర్యుడి సుడికే
విలయం ఒక యూగమైన
బలి ఆగుటకు క్షమమే ఛాలె

వేట కోసమే కసీతోటి తిరిగేనే
నీ పేటలో, నీ బాటలో
పులిలాగ దూకినాదే కోటా కూల్చగా
నీ తాట తీయగా చెలగాటమై
ఇరకాటమై చెలరేగి పోయినాడే

ఇక చూడు చూడు, ఇది చెడుగుడు
వాచాడు నాయకుడు, పేట పరాక్

నీకు దొరకదు, నిన్ను వదలదు
శివుడి వారసుడు, పేట పరాక్

చూడు చూడు చెడుగుడు
నాయకుడు నీకు దొరకదు
నిన్ను వదలదు శివుడి వారసుడు
పేట పరాక్

ఇక చూడు చూడు, ఇది చెడుగుడు
వాచాడు నాయకుడు పేట పరాక్

నీకు దొరకదు, నిన్ను వదలదు
శివుడి వారసుడు, పేట పరాక్

వీడు వణకడు, ఏనాడూ తోనకడు
ఏచోట నిలవదు, పేట పరాక్

దుమ్ము దులూపుడు, దిమ్మ తిరుగుడు
చూపించుతాడు వీడు, పేట పరాక్



Credits
Writer(s): Anirudh Ravichander, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link