Merupu Chukke - From "Raghavan"

మెరుపే చుక్కముక్క మెరుపే
రవ్వా చేకుముకి రవ్వా
మెరుపే చుక్కముక్క మెరుపే నడుమే అత్తరు పరుపే
మగువ సొట్టబుగ్గ ఎరుపే మరిగిన పులుపే
దిగులే నన్ను వెన్ను విరిచి నరమే పిచ్చిగా అరిచే
కలలో గుట్టరట్ట మస్తుయ్ అధిరయ్ వరసేయ్
ఓహ్ మేఘంమేఘం దూరం పోనిద్దు పోతేపోనీ వర్షం రానిద్దు
మేఘంమేఘం దూరం పోనిద్దు పోతేపోనీ వర్షం రానీద్దు
మెరుపే చుక్కముక్క మెరుపే నడుమే అత్తరు పరుపే
మగువ సొట్టబుగ్గ ఎరుపే మరిగిన పులుపే
దిగులే నన్ను వెన్ను విరిచి నరమే పిచ్చిగా అరిచే
కలలో గుట్టరట్ట మస్తుయ్ అధిరయ్ వరసేయ్

మెరిసే మెరుపా నామీద వానై కురువు కురువు
వెలిగే వెలుగా నాచెమటవల్నే కొరికెదవా
పనిలో పనిగా ఓ హ్ మంచు కొంచెం పడవా పడవా
అధారాల చివర పిలుపులివే
ఆఅ చిరునవ్వులు తలుపు తెరిసేయ్
మెరుపే చుక్కముక్క మెరుపే నడుమే అత్తరు పరుపే
మగువ సొట్టబుగగ ఎరుపే మరిగిన పులుపే
దిగులే నన్ను వెన్ను విరిచి నరమే పిచ్చిగా అరిచే
కలలో గుట్టరట్ట మస్తుయ్ అధిరయ్ వరసేయ్

ఓ సఖియా సఖియా సయ్యాటలో నా సుఖమే దొరికే
ఈ రతిలా రుచులే అందస్తానంటుాఅలిగేదవా
చెలియా చెలియా చింతాకు చిగురు పులుపే తెలుసు
నడిరేయి వెలిగే రస రసాలే ఇదివేడి వయసుల తమకం

మెరుపే చుక్కముక్క మెరుపే నడుమే అత్తరు పరుపే
మగువ సొట్టబుగ్గ ఎరుపే మరిగిన పులుపే
దిగులే నన్ను వెన్ను విరిచి నరమే పిచ్చిగా అరిచే
కలలో గుట్టరట్ట మస్తుయ్ అధిరయ్ వరసేయ్
ఓహ్ మేఘంమేఘం దూరం పోనిద్దు పోతేపోనీ వర్షం రానిద్దు
మేఘంమేఘం దూరం పోనిద్దు పోతేపోనీ వర్షం రానీద్దు

Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, J Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link