Na Na Na - From "Hushaaru"

కదిలే మేఘాలపై
నడిచే పాదాలిలా
మనసే తూనీగలా
ఎగిరి దూకిందిలా

ఎప్పుడూ లేనంతగా
ప్రాణం నవ్విందిలా
చేద్దాం ఈ వింతలు
వెయ్యింతలు అయ్యేంతలా

న న న నా
న న న నా
నువ్వంటే అర్థం నేనేనా
న న న నా
న న న నా
నా గుండె శబ్దం నీదేనా
న న న నా
న న న నా
నే నిండిపోతా నీలోన
న న న నా
న న న నా
నీతోనే ఉంటా ఊపిరాగినా

కదిలే మేఘాలపై
నడిచే పాదాలిలా
మెరిసే ఓ మినుగురై
వయసే ఆడిందిలా

పెదవితో చూసా
నే కనులతో నవ్వానుగా
సెకండ్-కో వింత
నువ్వు తోడుండబట్టే కదా

ఈ లోకమంతా ఆగి
మనవంకే చూసినా
పట్టనట్టు పోదాం
వేరే లోకంలో తేలిపోదాం

న న న నా
న న న నా
నువ్వంటే అర్థం నేనేనా
న న న నా
న న న నా
నా గుండె శబ్దం నీదేనా
న న న నా
న న న నా
నే నిండిపోతా నీలోన
న న న నా
న న న నా
నీతోనే ఉంటా ఊపిరాగినా

హృదయమే నీతో
తొలి అడుగులు వేసిందిలా
నిదురనే మాటే
దరి చేరదు ఎంటో ఇలా

మన మధ్య దూరాలన్నీ
దారాల్లా తెంపుదాం
ఒక్కసారి కాలాన్నంతా
గుప్పెట్లో బంధించుదాం

న న న నా
న న న నా
నువ్వంటే అర్థం నేనేనా
న న న నా
న న న నా
నా గుండె శబ్దం నీదేనా
న న న నా
న న న నా
నే నిండిపోతా నీలోన
న న న నా
న న న నా
నీతోనే ఉంటా ఊపిరాగినా

కదిలే మేఘాలపై
నడిచే పాదాలిలా
మనసే తూనీగలా
ఎగిరి దూకిందిలా

ఎప్పుడూ లేనంతగా
ప్రాణం నవ్విందిలా
చేద్దాం ఈ వింతలు
వెయ్యింతలు అయ్యేంతలా



Credits
Writer(s): Bhaskarabhatla, Radhan
Lyrics powered by www.musixmatch.com

Link