Ninnevarinka Premisthaaru

గురుతోస్తావు నువ్వు ఇప్పుడు
గుస గుస ఊపిరి తీస్తుంటే
నీ ఎద వేదనే ప్రతిరోజు
నే సరదాగా నడుస్తుంటే
తూఫాను గాలై వెళుతుంటా
నే ధూళి కణమై వేస్తుంటే
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంలా నాకంటే

నా చూపే ఇలా సాగుతూ, నీ చెంత ఆగిందిలే
చెప్పేందుకే ముందిక చెప్పేసాక సూన్యమే
నా చూపులేనాడు నీకోసమే చూడు
కంటి కబుల్నే చేరెనే
నే చదివాను మౌనంగా
నీ కన్నుల్లో బావాలు
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంలా నాకంటే

నాతో నువ్వే ఉండగా స్వప్నాలన్నే తడబాడే
చేజారేనే క్షణములే ఆ గాలిలో తెలీని
నా నవ్వు నీ వల్లే
నా జెబ్బు నీ వల్లే
కంటి కబుల్నే చేరెనే
ఎప్పుడైనా నిను చూడందే పిచ్చే పెట్టె తిరిగేను
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంలా నాకంటే



Credits
Writer(s): Amal Israr Mallik, Chitanya Prasad
Lyrics powered by www.musixmatch.com

Link