Okate Jananam

మ్మ్... అఅఅఅఅఅఅ...
ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా
బ్రతుకే గగనం ఇది నీ పయనం తెలుసా మనసా
పయనం ముగియు ఈ చోటే కన్ను తెరిచా.వే
ఉదయం పంచు వెలుగుల్లో నిన్ను తెలిపా... వే
ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా

తోడు ఎవరులేక పుడమి ఒడి చేరినా.వే
ఎంత తెగువ తోటి ఈ వరము కోరినా.వే
తోటలో విరబూసిన అది మాలగా అలరించినా
పూలనీ అవి పూవులే తమ పేరునే అవి మార్చునా
పూరిగుడిసెలై.నా పసిడి మేడలై.నా నిన్ను మార్చునా
ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా
బ్రతుకే గగనం ఇది నీ పయనం తెలుసా మనసా

చివరి యాత్రలన్నీ కదిలే నిన్నుచేరుకోగా
చితిని పేర్చుతుంటే అన్ని నీకొక్కటేగా
పుడమిలో శ్రీమంతులు తమ పదవిలో పలు నేతలు
చెరగనీ తలరాతలు ఘనకీర్తులు నిరుపేదలు
వేదమెంత వున్నా బుగ్గిపాలు చేసే కర్మయోగివే

ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా
బ్రతుకే గగనం ఇది నీ పయనం తెలుసా మనసా



Credits
Writer(s): A G Mani
Lyrics powered by www.musixmatch.com

Link