Andagaade Kanare

అందగాడే కనరే చందురూడే వినరే
వెంకటాద్రి వెన్నెలలో శ్రీ వెంకటేశుడే
చక్కనోడే హైరే చిక్కనోడే హైరే
అందరాని చందమామ అందరికి అందడే
(ఎలా వచ్చేనమ్మ కృష్ణుడు ఎలా వచ్చెను)
(మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెను)

పల్లె ఇళ్ల గొళ్లె తల
ఆరిల్లకు గురిచేసి
చల్ల బాన దొంగిలించి
వెంకటాద్రి వెలసెనే

పల్లె ఇళ్ల గొళ్లె తల
ఆరిల్లకు గురిచేసి
చల్ల బాన దొంగిలించి
వెంకటాద్రి వెలసెనే
ఎలా వచ్చేనమ్మ కృష్ణుడు ఎలా పోయెను
మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెను
ఎలా వచ్చేనమ్మ కృష్ణుడు ఎలా పోయెను
మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెను
(అందగాడే కనరే చెందురూడే వినరే)
(వెంకటాద్రి వెన్నెలలో శ్రీ వెంకటేశుడే)
(చక్కనోడే హైరే చిక్కనోడే హైరే)
(అందరాని చందమామ అందరికి అందడే)

నల్లా నల్లనివాడు నామాల గొల్లవాడు
అల్లారి చేతలోడు మీ ఇంటన దాగెనేమో
హోయ్ నల్లా నల్లనివాడు నామాల గొల్లవాడు
అల్లారి చేతలోడు మీ ఇంటన దాగెనేమో
మబ్బులోన చందురూడు మాయలెన్నో నేర్చెను
గోపికల గుండెల్లో గుంమళ్లు పూచెను
మబ్బులోన చందురూడు మాయలెన్నో నేర్చెను
గోపికల గుండెల్లో గుంమళ్లు పూచెను
(అందగాడే కనరే చందురూడే వినరే)
(వెంకటాద్రి వెన్నెలలో శ్రీ వెంకటేశుడే)
హోయ్ (చక్కనోడే హైరే చిక్కనోడే హైరే)
(అందరాని చందమామ అందరికి అందడే)
హోయ్ హోయ్

కరుణ కురియు నయనాలు
అదరాల హాసాలు
యమునా విహారికి ఎన్ని
రాస లీలలో
కరుణ కురియు నయనాలు
అదరాల హాసాలు
యమునా విహారికి ఎన్ని
రాస లీలలో
ఏ ఇంటన దాగెనో మీరైనా చెప్పరే
పదహారువేల ఇల్లు ఎలా వెతకగలనే
ఏ ఇంటన దాగెనో మీరైనా చెప్పరే
పదహారువేల ఇల్లు ఎలా వెతకగలనే
అందగాడే కనరే చందురూడే వినరే
వెంకటాద్రి వెన్నెలలో శ్రీ వెంకటేశుడే
చక్కనోడే హైరే చిక్కనోడే హైరే
అందరాని చందమామ అందరికి అందడే

హోయ్ (ఎలా వచ్చేనమ్మ కృష్ణుడు ఎలా వచ్చెను)
హోయ్ (మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెను)
(ఎలా వచ్చేనమ్మ కృష్ణుడు ఎలా వచ్చెను)
హోయ్ (మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసెను)
హోయ్



Credits
Writer(s): N. Surya Prakash, Murali Krishna
Lyrics powered by www.musixmatch.com

Link