Maruvanu Nee Naamam

మరువను నీ నామం
ఓ సాయి
మరువను నీ నామం
ఓ సాయి
(మరువను నీ నామం)
(ఓ సాయి)
(మరువను నీ నామం)

మతరహిత భావం మమతానురాగం
ప్రేమాంమృతమయము
నీ హృదయము
మతరహిత భావం మమతానురాగం
ప్రేమాంమృతమయము
నీ హృదయము
పరిపరి విధముల
పరుగిడు మనసుకు
పరిపరి విధముల
పరుగిడు మనసుకు
బంధం వేసెను నీ నామ జపము
(మరువను నీ నామం)
ఓ సాయి
(మరువను నీ నామం)
ఓ సాయి
(మరువను నీ నామం)

కలతల కడలికి
ఎదురీత బ్రతుకు
నీ సారధ్యమే నా జీవ మార్గము
కలతల కడలికి
ఎదురీత బ్రతుకు
నీ సారధ్యమే నా జీవ మార్గము
నీ యోగ శక్తి
నాకొసగు ముక్తి
నీ యోగ శక్తీ
నాకొసగు ముక్తి
దీవింపగ రావా ఓ సాయి బాబా

మరువను నీ నామం
ఓ సాయి
మరువను నీ నామం
ఓ సాయి
(మరువను నీ నామం)
(ఓ సాయి)
(మరువను నీ నామం)



Credits
Writer(s): Parupalli Ranganath, Rama Krishna
Lyrics powered by www.musixmatch.com

Link