Alakalu Theerina Kannulu (From "Maanaanna Nirdhoshi")

అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా ఆ ఆ
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
ఆ ఆ ఆఆ
ఆ ఆ ఆఆ
ఆ ఆ ఆఆ
అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా ఆఆ
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా

కదలే పూలగాలి నా ఎదపై తేలి తేలి ఈ ఈ
కదలే పూల గాలి నా ఎదపై తేలి తేలి
ఏ కథలో తెలుపసాగే ఏ కలలో పలుకసాగే
ఆ తీయ్యని గాధల రాధవు నీవే ప్రియా ఆ ఆ
నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా
ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా

మదిలో రాగ మాలా నవమధువై పొంగు వేళా ఆ ఆ
నా తనువే పల్లవించే అణువణువే పరవశించే
ఆ గానములో నను లీనము కానీ ప్రియా ఆ ఆ ఆ
నీ ప్రాణము లో ఒక ప్రాణము కానీ ప్రియా
ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా
ఆ ఆ అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ



Credits
Writer(s): Dr. C Narayana Reddy, Pendyalaya Nageswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link