Mantapeta Malakpeta

Rhythm of life
మండపేట మలక్ పేట నాయుడుపేట
పేట rap పేట rap పేట rap పేట rap

నేడేంటి రేపేంటి దినసరి అదే
రాత్రేంటి పగలేంటి మార్పులేదులే
మర్చిపోదామే బాధలు మర్చిపోదామే
కోపం వస్తే కొంచం ఆపుకుందామే
అరే get up and dance ఇక నీదే chance
నీ చేతిలో అన్నీ ఉన్నవిరా
తాక్ చిక్ ట పాట పాడుదాం
ముందు ఎవరు ముందు ఎవరు
ముందు ముందు ముందు ముందు
పేట rap పేట rap పేట rap పేట rap పేట rap
అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట

అచ్చంపేట బుచ్చంపేట పేట rap కొత్తపేట కొబ్బరి మట్ట

హే డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక life
చాలయ్య దేవుడా నాకు ఒక wife
తెరిచి వుంచుదాం మనసు తెరిచి వుంచుదాం
వచ్చేది ఎవరో వేచిచూద్దాం
అరే నీ కోసం పుట్టింది నీదేరా
దొరికింది అందుకోర అంతేరా
జరిగింది జరిగేది ఇంతే
తెల్లవారె తెల్లవారె తెల్ల తెల్ల తెల్లవారె
పేట rap పేట rap పేట rap పేట rap పేట rap
పేట rap పేట rap పేట rap పేట rap
బాడుగ, current, కళ్ళాపు, packet పాలు, పిల్లలు school fees, చెక్కర, చమురు, రవ్వ
ration, palm oil, పచ్చి బియ్యం గోధుమకు
చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక
ఒక్క అణా రెండు అణా
హుండి పగలు గొట్టి
పావలా అర్ధ
అప్పు సొప్పు చేసి
ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి
పావలా అర్ధ అప్పు సొప్సు చేసి
చెంబు చాట తాకట్టు పెట్టి ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే

మండపేట మలక్ పేట నాయుడుపేట పేట rap
మండపేట మలక్ పేట నాయుడుపేట పేట rap
అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట
అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట
సారాయి, ఎండు చిప్ప, బీడిముక్క, పండు కప్ప, గుడిసె,
కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు, రిక్షా, గాలిపటం, గాజుపెంకు మాంజా
గుటిబిళ్ళ, గోళికాయ, గాలిపాట పాడుదాం
అగడం బగడం నెమలికి దంతం
సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమని
N.T.R, A.N, R, చిరంజీవి, బాలయ్య పగలు గిగులు రాత్రి గీత్రి all shows housefullయే
పేట rap పేట rap పేట rap పేట rap పేట rap పేట rap
పేట rap పేట rap పేట rap పేట rap పేట rap పేట rap
పేట rap పేట rap పేట rap పేట rap పేట rap
Stop it
యెవరది



Credits
Writer(s): A.r. Rahman, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link