Ee Punya Bhoomi

ఏ పుణ్య భూమి యందు ఇందు కళామౌళినర్చింతురని శమింద్రాది సురలు
ఏ పుణ్య భూమి యందు ఇందు కళామౌళినర్చింతురని శమింద్రాది సురలు
ఏ తీర్థమందు సుష్ణాతులై ప్రీతులై సేవింతురే వేళ సిద్ధవరులు

ఏ నగాగ్రము నందు నిరవందు శికరేషు
ఏ నగాగ్రము నందు నిరవందు శికరేషు దర్శింతురెపుడు సద్భక్త జనులు
ఏ మహారణ్యమందే ప్రొద్దు గౌరీశునభినుతింతురు భక్తి నాట విపులు

ఎచట భ్రమరాంబికా నాదుడీశ్వరుడు
ఎచట భ్రమరాంబికా నాదుడీశ్వరుడు మల్లికార్జునుడనగ శోభిల్లుచుండు
అట్టి శ్రీశైల రాజ మాహత్యమెన్నదరమే
అట్టి శ్రీశైల రాజ మాహత్యమెన్నదరమే శేషునకైనా విధాతకైనా



Credits
Writer(s): Dr. Paidi Lakshmayya, Valuri Vasarao
Lyrics powered by www.musixmatch.com

Link