Manikya Manikanthi Puvve

మాణిక్యా మణికాంతి పువ్వే
మగువలా ఎదురైతే నువ్వే
చిన్ని పాప నిదుర నవ్వే
ఎదిగితే నువ్వే, ఎదిగితే నువ్వే
మాణిక్యా మణికాంతి పువ్వే
మగువలా ఎదురైతే నువ్వే
చిన్ని పాప నిదుర నవ్వే
ఎదిగితే నువ్వే, ఎదిగితే నువ్వే

కన్నె చూపే చల్ల గాలే
కుర్ర మనసే నల్ల మబ్బే
గాలి తగిలి మబ్బు కరిగి
ప్రేమ కురిసేనే, ప్రేమ కురిసేనే

పంచుకున్న తీపి కలలే
దాచుకున్న చేదు కలతే
కలతలైనా కలలు అయినా
గురుతులయ్యేనే, గురుతులయ్యేనే
మాణిక్యా మణికాంతి పువ్వే
మగువలా ఎదురైతే నువ్వే
చిన్ని పాప నిదుర నవ్వే
ఎదిగితే నువ్వే, ఎదిగితే నువ్వే



Credits
Writer(s): K S Chandra Bose, Shanavas Rehiman
Lyrics powered by www.musixmatch.com

Link