Piliche Kuhu Kuhu

ఓ ఓ ఓ ఓ
పీలిసే కూహూ కూహూ వయసే
పలికే తహ తహ మనసే
పీలిసే కూహూ కూహూ వయసే
పలికే తహ తహ మనసే
వళ్ళే వూయ్యలగా ఊగిందిలే
వళ్ళొ తాపలనూ రేపిందిలే
ఓ ఓ ఓ ఓ
పీలిసే కూహూ కూహూ వయసే
పలికే తహ తహ మనసే

సురుక్కుమంట కొరుక్కుతింటు చుర చురమని సూరిడు
కలుక్కు మంటూ తలుక్కుమంటూ ససేమిరా అనే నాఈడూ
అదేమిటోగాని తడే తమాషా
అసలెందుకోగాని భలే కూలసా
ఓ ఓ ఓ వయ్యరాలే ఒణిలేసి
పీలిసే కూహూ కూహూ వయసే
పలికే తహ తహ మనసే

పదాల తాలం పెదాల రాగం
తనూవూలోన లయ ఝూమ్మంది
కీలాడీ ప్రాయం చలాకీ గేయం
పద పద సరే లేమ్మంది
అదేమిటో గాని కలే నిజంలా
మనస్సుతో పేచి మజ మజగా
ఓ ఓ
గాలే నాలో ఈలే ఏసే

పీలిసే కూహూ కూహూ వయసే
పలికే తహ తహ మనసే
వళ్ళే వూయ్యలగా ఊగిందిలే
వళ్ళొ తాపలనూ రేపిందిలే
ఓ ఓ ఓ ఓ
పీలిసే కూహూ కూహూ వయసే
పలికే తహ తహ మనసే



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link