Po Po Pothe Po

పో పో పోతే పో
పొయే వాళ్లను ఆపేదెవరు
ఎవరు ఎవరు ఎవరు
(Are you mad)
(Are you mad)
Yes I am mad
Yes I am mad
Mad mad mad
Yes i am mad
I am mad
I am mad
సహించలేను భరించలేను
భరించి నిన్ను నేను
విడిచి ఉండలేను
అయోమయం ఒకే భయం
ఒకరికొకరు ఎవరికెవ్వరు
No no no
పోతే పోనీ పోరా
చెల్లే లేదనుకోరా
I am mad
Yes i am mad
I am mad
Yes i am mad
నారును తెచ్చి నీరును పోసి
మొక్కను పెంచిన మాలి
నారును తెచ్చి నీరును పోసి
మొక్కను పెంచిన మాలి
నీడని నమ్మకూ నాలా అవ్వకూ హా
నీడని నమ్మకూ నాలా అవ్వకూ
నమ్మావో finish finish finish
పుట్టెటప్పుడు నీతో వచ్చినదెవరు ఆ
పోయేటప్పుడు నీతో వచ్చేదెవరు
హహా హహ హహహా

పోతే పోనీ పోరా
చెల్లే లేదనుకోరా
I am mad
Yes i am mad హా
I am mad
I am mad
గుండెను కోసి ప్రాణం పోసి
ప్రేమగ పెంచిన చెల్లి
గుండెను కోసి ప్రాణం పోసి
ప్రేమగ పెంచిన చెల్లి
నీదని పిలవకూ ఏదని అడగకూ హా
నీదని పిలవకూ ఏదని అడగకూ
అడిగావో finish finish finish
పెళ్ళికి ముందు అన్నే దైవం సర్వం
తాళే పడితే అన్నా గిన్నా శూన్యం
అహ అహహహా

పోతే పోనీ పోరా
చెల్లే లేదనుకోరా
హేయ్ I am mad
Yes i am mad
I am mad
Yes i am mad
సహించలేను భరించలేను
భరించి నిన్ను నేను
విడిచి ఉండలేను
అయోమయం ఒకే భయం
ఒకరికొకరు ఎవరికెవ్వరు
No no no

పోతే పోనీ పోరా
చెల్లే లేదనుకోరా
(You are sad)
Yes i am sad
(You are mad)
Yes i am mad
(You are sad)
Yes
(You are mad)
Mad mad mad



Credits
Writer(s): Raj-koti, Dasari Narayana Rao
Lyrics powered by www.musixmatch.com

Link