Chukkalanti (Sad)

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు
ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

ఒక బంధువు వచ్చాడు... తానొంటరినన్నాడు
ఆ బంధం వేశాడు
సంబంధం చేశాడు
ఆ పిల్ల అతనికి అనుకోకుండా ఇల్లాలయ్యింది
అనుకోకుండా ఇల్లాలయ్యింది
ఇన్నాళ్ళు ప్రేమించిన పిల్లాడేమో పిచ్చాడయ్యాడు
పిల్లాడేమో పిచ్చాడయ్యాడు



Credits
Writer(s): Ilayaraja, Acharya Atreya
Lyrics powered by www.musixmatch.com

Link