Changu Chaaka

ఊగే తనువు నాది
उस दुनिया हे रे
చెలరేగే కళలు నావి
तुझको दिया సైరే
నీపై మనసు బెట్టాను
నీకై వయసు తెచ్చాను
నాతో కలిసి వస్తావా
నీతో మెలిసి పోతాను

చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా
పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా

(చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా)

జాబిలమ్మ అమ్మ నాకు
చుక్క పాప అక్క నాకు
నీటి బుగ్గ తామరాకు
పూల మొగ్గ పూతరేకు
చీర చాటు లేని దాన్ని
సిగ్గు కాటు ఉన్న దాన్ని
చీర చాటు లేని దాన్ని
సిగ్గు కాటు ఉన్న దాన్ని
Heart beat-u ఆదితాళానయ్
ఆడుతున్న అందాన్ని
Art piece-u రంగు రాగాలా
ప్రాణమున్న శిల్పాన్ని

పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా

(చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా)

ఒంపు పక్క హంపి ఉంది
ఒప్పుకుంటే హాయి ఉంది
కొంగు చాటు చేసుకున్న
తుంగభద్ర పొంగుతుంది
ముక్కు పచ్చలారలేదు
మక్కువింకా తీరలేదు
ముక్కు పచ్చలారలేదు
మక్కువింకా తీరలేదు
సన్నజాజి పూలపుప్పొళ్ళు
పూసుకున్నా నీకోసం
కొత్తమోజు కంటి పోకళ్ళు
చేసుకోరా నీ సొంతం

పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా

(చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా)



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link