Diri Diri

भायो और बहनो ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ
(ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ)
Come and join us
आज की स्याम आपके नाम

డిరి డిరి డిరి డి వారేవా
డిరి డిరి డిరి డి వారేవా
డిరి డిరి డిరి డి వారేవా
ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
ఇచ్చిపుచ్చుకుంటే వారేవా
అరె ఇద్దరొక్కటయెరో వారేవా

డిరి డిరి డిరి డి వారేవా
ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా

అదిరి పడకురో
దిగులు పడకురో
కడలి ఱడుగులో మగువ మనసులోఎవిటుందో చెప్పలేవురో
అమ్మమ ఱంత నిందలొద్దులే
అంతంత పెద్దమాటలొద్దులే
మనస్సు తెర తీసి ఉందిలే
నన్నుచూడమందిలే
అరె ముచ్చటింక ముందరుందిలే

డిరి డిరి డిరి డి వారేవా
ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
ఇచ్చిపుచ్చుకుంటే వారేవా
అరే ఇద్దరొక్కటయెరో వారేవా

కనులు కలపరో
మనసు తెలపరో
మొదటి పిలుపుతో వరస కలపరో
పెళ్ళిడోలు మొగుతుందిరో
వలపు వల జారుకుందిలే
దుడుకు వయసాగనందిలే
మనసుజత కోరుకుందిలే అది చెప్పలేదులే
ఈసందడంత అందగాడిదే

డిరి డిరి డిరి డి వారేవా
ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
ఇచ్చిపుచ్చుకుంటే వారేవా
అరే ఇద్దరొక్కటయెరో వారేవా

డిరి డిరి డిరి డి వారేవా
డిరి డిరి డిరి డి వారేవా
డిరి డిరి డిరి డి వారేవా
డిరి డిరి డిరి డి
వారేవా



Credits
Writer(s): Kulashekar, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link