Boddunu Choodayyo

బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే

అందమంత ఆరేసి ఆగలేనయ్యో
ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో
ఒంపులన్ని అరిగేలా కెంపులన్ని
అరిచేలా అల్లుకోనా గిల్లుకోన
ఒక్కసారి అమ్మమ్మమ్మో

బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే

రమ్మంటే రానంటావు ఇమ్మంటే లేదంటావు
ఇస్తుంటే వద్దంటావు ఎప్పటికప్పటికే
రమ్మంటు ఉరిస్తావు ఇమ్మంటు ఉడికిస్తావు
ముద్దంటే పడిచస్తావు ఎక్కడికక్కడికే
పట్టుకున్నా పద్దేమో మల్లెకన్నా ముద్దేమో
చెప్పుకున్నా సిగ్గేమో చెప్పకున్నా అగ్గెమో
అంతలోనే ఇంత సిగ్గా చెప్పగానే అమ్మమ్మమ్మో

బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే

పట్టిందే పట్టంటావు కట్టిందే చీరంటావు
కట్టందే బాగుంటావు అక్కడికక్కడికే
ఒట్టంటే 'ఊ' అంటావు బెట్టంటే 'రా' అంటావు
హద్దంటే లేదంటావు ఇక్కడికిక్కడికే
ఒక్కటయ్యే ఇద్దరిలో లక్షలయ్యే ముద్దర్లు
దిక్కులయ్యే చప్పట్లు చప్పగయ్యే ముచ్చట్లు
ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ ముద్దుగా ముద్దు ముద్దర బరిలో

బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే

అందమంత ఆరేసి ఆగలేనయ్యో
ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో
ఒంపులన్ని అరిగేలా కెంపులన్ని అరిచేలా
అల్లుకోనా గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో

బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో
తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యో
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే
తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే



Credits
Writer(s): Rabindra Prasad Pattnaik, Pothula Ravi Kiran
Lyrics powered by www.musixmatch.com

Link