Chi Chi Chi

చి చి చి బుల్లెమ చి చి చి చి
పరిగెడతావె అలా చిచి చిచి చి
చి చి చి బుల్లొడ చి చి చి చి
ఎగపడతావె ఇలా చిచి చిచి చి
గునగున నడకల్లొ నీ కులుకు కాస్తా పెంచి
మగసిరి దరువ్వులొ ని పొగరు కాస్తా వొంచి
తిరుగుడు వయస్సులొ తిక్క కాస్తా దించి
పెడతా ఇవాల పెచి
చి
చి
చి

చి చి చి బుల్లెమ చి చి చి చి
పరిగెడతావె అలా చిచి చిచి చి
చి చి చి బుల్లొడ చి చి చి చి
ఎగపడతావె ఇలా చిచి చిచి చి

(చి చి చి బుల్లొడ చి బుల్లొడ చి
చి చి చి బుల్లెమ చి బుల్లెమ చి)

ఉంటె జానకిలా రాముని వలచి
వచ్చె సుర్ పనక వరసలు మార్ చి
సిగ్గెలెని చెలి తగ్గుమరి చిచి చిచి
బుధెలెని ప్రియ పటినద కొత్త పిచ్చి
నాతొ బడయిలా లడాయిలా చిచి చిచి

చి చి చి బుల్లొడ చి చి చి చి
ఎగపడతావె ఇలా చిచి చిచి చి
చి చి చి బుల్లెమ చి చి చి చి
పరిగెడతావె అలా చిచి చిచి చి

(చి చి చి బుల్లెమ చి బుల్లెమ చి
చి పొ చి బుల్లొడ చి పిల్లొడ చి)

మెచ్చా మెనకనె మెత్తగ వలచి
ఇచ్చా నా మనసె మల్లెలు తెచ్చి
పై పై మెరుపులకె పొయె మతె చిచి చిచి
బౌ బౌ మనకు చెలి బానుమతి చిచి చిచి
అయితె జులాయికి జిలాయిలె చిచి చిచి

చి చి చి బుల్లెమ చి చి చి చి
పరిగెడతావె ఱలా చిచి చిచి చి

(చి చి చి బుల్లొడ చి చి చి చి
ఎగపడతావె ఇలా చిచి చిచి చి)

గునగున నడకల్లొ నీ కులుకు కాస్తా పెంచి
మగసిరి దరువ్వులొ ని పొగరు కాస్తా వొంచి
తిరుగుడు వయస్సులొ తిక్క కాస్తా దించి
పెడతా ఇవాల పెచి
చి
చి
చి

(చి చి చి బుల్లెమ చి చి చి చి
చిచి చిచి చిచి చిచి చి
చి చి చి బుల్లొడ చి చి చి చి
చిచి చిచి చిచి చిచి చి)



Credits
Writer(s): Veturi, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link