Karma Title Song

ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
భారతీయ భగవద్గీత ఆదరణీయ ఆయుర్వేద
ఆంగ్లభాషే కావాలంటే సత్య కవి కాదన్నాడే
ఇతిహాసం తెలిసినవాడ్ని మన పురాణం చదివినవాడ్ని
రమాయణాన్నే మరచిపోయె యువకులు నిద్రపోయారే అని మాట చెప్పి లేదని శిరమూపి,
ఏయ్ అని అమ్మాయి చూసి,
హేయ్ అని అబ్బాయి లేచి కాదా అన్నా వెనకపడి ఏ అని ప్రశ్నలడిగి జీవితాన్నే
మర్చిపోయి ప్రాణాలే వదులుకున్నాడే అని తల్లి తండ్రులు బాధ
పడ్తున్నప్పుడు, కృష్ణుడి మాటల్నే అర్థం చేసుకున్నప్పుడు
కూతురు సాధించేది. మందుతాగేసినప్పుడే ఈ లోకం ఆధునికం అనుకున్నపుడే
రావాలి రా క్రాంతి రావాలి రా, లేవాలి రా భ్రాంతి పోవాలి రా || 2 ||
కర్మ || 8 ||
మనం చేసే పాపమ్ పుణ్యం - దేవుడు ఇచ్చే వరం శాపం
న్యాయం ధర్మం నిలబడుతోందా అవసరమైన సత్యం ఉందా
పుణ్యాత్ముల్ని గెలిపించండి,
మూర్ఖత్వాన్ని తొలగించండి,
సనాతనాన్ని స్థాపించండి, భగవద్రూపాన్ని గుర్తించండి
యుగాలు కాలాలు వారాలు అవన్నీ మారచ్చు,
నిజాలు, స్థానాలు, వేదాలు అర్ధాలు మారవు.
విష్ణువు చూస్తాడు ప్రాణాలు లోకం లో అందరివీ,
తీస్తాడు ప్రాణాలు ఈశ్వరుడు త్రినేత్రం తెరిచి...
సోదరా గుర్తించు నా తీరు నా తెన్నులు,
నిదరపోయాను ఇన్నేళ్ళుగా మారేందుకూ,
లేచాను నా మాట నా పాటల్ని గుర్తించూ
ప్రాణమే పోయినా దొరకాలి నిర్వాణమూ...
రావాలి రా క్రాంతి రావాలి రా, లేవాలి రా ధైర్యం కావాలి రా || 2 ||
కర్మ || 8 ||
౼ కర్మ ౼



Credits
Writer(s): Kavi Real, Pete Wonder, Leland Thunes, Justin R Durban
Lyrics powered by www.musixmatch.com

Link