Bujjiamma Bujjiamma - Studio

అనగా అనగనగ అమ్మాయి ఉందిరా
అనుకోకుండా నా friend అయ్యిందిరా
అనగా అనగనగ అమ్మాయి ఉందిరా
అనుకోకుండా నా friend అయ్యిందిరా
బెత్తడంటి నడుము పిల్ల పుత్తడి బొమ్మ రా
గోలి లాంటి కళ్ళతోటి గోలీమార్ పోరి రా
హే ఘూగ్ర చోలీ వేసుకున్న ఆగ్ర తాజ్ దానిరా

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా दिल वाली
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్ బుల్లి

చలాకి పరిండ, కావాలా mirinda
బుజ్జి మేక చేతనున్న కన్నె పిల్లలా
బుల్లి అడుగులేసే బుజ్జి కుక్కపిల్లలా
బుజ్జి బుజ్జి బుగ్గలున్న teddy bearలా
బుజ్జి బుజ్జి మాటలాడే చంటి పాపలా
ఏ అచ్చంగా అందంగా దోస్తీ చేసే మస్తానీ
సాయంత్రం రమ్మంది వెళ్లి మల్లి వస్తానే

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా दिल वाली
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్ బుల్లి

రూపంలో angel రా, కోపంలో danger రా
ముక్కు మీద కోపం ఉన్న తిక్క పిల్ల రా
ముక్కు సూటి మాటలాడే కొంటె పిల్ల రా
తియ్యనైన పాత పాడే humming bird రా
Punch లేసి పరువు తీసే bubbly girl రా
లడాయే వచ్చిందో लड़कि భలే హుషారే
బడాయే కాదంటా मेरे बात सुनोरे

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి

అనగా అనగనగ అమ్మాయి ఉందిరా
అనుకోకుండా నా friend అయ్యిందిరా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా दिल वाली
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్ బుల్లి



Credits
Writer(s): N/a Srimani, M Ghibran
Lyrics powered by www.musixmatch.com

Link