Veluthunna

వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళాలని లేకున్న దురంగా వెళుతున్న
నా మనసు నీ నీడలొ వదిలేసి వెళుతున్న
నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్న
నా కన్నీలను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న

వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళాలని లేకున్న దురంగా వెళుతున్న
నా మనసు నీ నీడలొ వదిలేసి వెళుతున్న
నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్న
నా కన్నీలను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న
వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళాలని లేకున్న దురంగా వెళుతున్న

ఒకే పెదవి తో పదములు ఎప్పుడు పలకవని
ఒకే పదముతొ పరుగులు ఎప్పుడు సాగవని
ఒకే చేతితొ చేప్పట్లనవి మొగవని
ఒకే మనసుతొ ముచ్చట్లన్నవి తీరవని
జతలొన రెండు మనసులు ఉండాలి ఎపుడైనా
జతలొన రెండు మనసులు ఉండాలి ఎపుడైనా
ఇక పై ఈ నా నేనె రెండు విడిపొయి వెళుతున్న
వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళాలని లేకున్న దురంగా వెళుతున్న

వస్తున్న వస్తున్న నీ కొసం వస్తున్న
నీలొన దాగున్న నా కొసం వస్తున్న
నీ మౌనరాగంలొ మంత్రమై వస్తున్న
నీ ప్రేమ యాగంలొ జ్వాలనై వస్తున్న
నీ మెడలోన నిత్యం నిలిచే సుత్రానై వస్తున్న
ఱనువనువనువున ఎగసిన ఱలలను నేడే గమన్నిస్తున్న
ఆ ఱలలను కలలుగ మలచిన మహిమే నీదని గుర్తిస్తున్న
కలలకు వెల్లువ రప్పించి ఉహకు ఉప్పెన ఱందించి
ఆశల ఱలజడి పుట్టించి ఱన్నింటిని ప్రేమకి జతచేసి
నీ మది నది చేరగ కడలిని నేనై కదిలొస్తున్న
నీ మౌనరాగంలొ మంత్రమై వస్తున్న
నీ ప్రేమ యాగంలొ జ్వాలనై వస్తున్న
నీ మెడలోన నిత్యం నిలిచే సుత్రానై వస్తున్న



Credits
Writer(s): Chandra Bose, Kalyani Malik
Lyrics powered by www.musixmatch.com

Link