Manmadhude

మన్మథుడే బ్రహ్మను పూని
సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని
అయిదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి
ఈ కొమ్మని ఏలుకొమ్మని
మన్మథుడే బ్రహ్మను పూని
సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని
అయిదున్నర అడుగుల బంగారాన్ని

దీన్ని తెలుగులో కారం అంటారు
మరి మలయాళంలో?
എരിവു
ఓహొ
ఇది తీపి, మీ భాషలో?
മധുരം
మరి చేదు చేదు చేదు చేదు?
കയ്ക്കും
ఆరే రుచులని అనుకున్నానే
నిన్నటి వరకు (నిన్నటి వరకు)
ఏడో రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
രുചികൾ ആറെന്ന് ഞാൻ കണ്ടു
ഇന്നലെ വരെയിൽ (ഇന്നലെ വരെയിൽ)
ഏഴാം രുചിയും ഉണ്ടെന്നറിഞ്ഞു నీ ప్రేమతో
నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో
ഇന്നു മുതൽ నువ్వే దిక్కు എൻ ലോകത്തിൽ
ഹേ... മനസ്സിലായോ
నీ పలుకులే కీరవాణి
నా పెదవితో తాళమెయ్యనీ
మాధవుడే బ్రహ్మను పూని
సృష్టించాడేమోగాని
అరవై కేజీల చిలిపితనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

పెదాలనేమంటారు?
ചുണ്ട്
నడుముని?
ഇടുപ്പ്
నా పెదాలతో నీ నడుము మీద
ఇలా చేస్తే ఏమంటారు
ആശ ദോശ അമ്മൂമ്മേന്റെ മീശ
ఏయ్ చెప్పమంటుంటే
చెప్పనా
రెండో మూడో కావాలమ్మా
భూతద్దాలు (భూతద్దాలు)
ఉందో లేదో చూడాలంటే
నీ నడుముని
వందలకొద్ది కావాలంట
జలపాతాలు (జలపాతాలు)
పెరిగేకొద్ది తీర్చాలంటే నీ వేడిని
లెక్కకు మించి జరగాలమ్మ
మొదటి రాత్రులు
మక్కువ తీరక చెయ్యాలంటే
మధుర యాత్రలు
విన్నాను నీ హృదయవాణి
వెన్నెల్లలో నిన్ను చేరనీ
మన్మథుడే బ్రహ్మను పూని
సృష్టించాడేమోగాని
అరవై కేజీల దుడుకుతనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి
ఈ కొమ్మని ఏలుకొమ్మని



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link