Premante

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది
No no no అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సైఅంటే చేసిచూపుతా లోకానికి చాటిచెప్పుతా

జాబిలినే బొమ్మగ చేసిస్తావా
భూలోకం చుట్టి సిగలో తురిమేస్తావా
మబ్బులలో మల్లెల పరుపేస్తావా
ఆకాశం దిండుగ మార్చేస్తావా
ఇస్తావా తెస్తావా తెస్తావా
సూర్యుడ్నే పట్టి తెచ్చెద, నీ నుదుటన బొట్టు పెట్టెద
చుక్కలతో చీర కట్టెద, మెరుపులతో కాటుకెట్టెద

తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా
నాకోసం నయాగరా జలపాతం తెస్తావా
Everest శిఖరమెక్కిస్తావా
Pacific సాగరమీదేస్తావా
వస్తావా తెస్తావా తెస్తావా
స్వర్గాన్నే సృష్టి చేసెద, నీ ప్రేమకు కానుకిచ్చెద
కైలాసం భువికి దించెద, నా ప్రేమను ఋజువు చేసెద
ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది
No no no అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సైఅంటే చేసిచూపుతా లోకానికి చాటిచెప్పుతా

Credits
Writer(s): Mani Sharma, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com

Link