Chinuku Paday

ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ
ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ

చినుకు పడే వేళలో
పరుగులిడే దారిలో
తన తలపే పంచుతూ
ప్రతి మలుపు తానవుతూందే
చినుకు పడే వేళలో
పరుగులిడే దారిలో
తన తలపే పంచుతూ
ప్రతి మలుపు తానవుతూందే

ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ
ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ

నా కల్లోనా నిను తీసుకెళ్తున్నా
నే ఇవ్వాళ నను తెలుపుకుంటున్నా
నా రేపటి సింధూరం చెరపమందే ఈ దూరం
ఇరువురం ఒకరుగా మారుదాం పదా

ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ
ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ

చినుకు పడే వేళలో
పరుగులిడే దారిలో (దారిలో)
తన తలపే పంచుతూ
ప్రతి మలుపు తానవుతూందే

ఈ ప్రభాతం నువు లేక మెరిసేనా
నా కలేమో నువు రాక ముగిసేనా
మేఘాలనే దాటేస్తూ
పుడమి ఒడినే వాటేస్తూ
పదమనే పయనమే పండుగే కదా ఓఓఓ

ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ
ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ

చినుకు పడే వేళలో (వేళలో)
పరుగులిడే దారిలో (దారిలో)
తన తలపే పంచుతూ
ప్రతి మలుపు తానవుతూందే
చినుకు పడే వేళలో
పరుగులిడే దారిలో
తన తలపే పంచుతూ
ప్రతి మలుపు తానవుతూందే

ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ
ఒహో ఓ ఓ ఓ ఒహోఓ ఓ బేబీ



Credits
Writer(s): G.v.prakash Kumar, Vanamaali
Lyrics powered by www.musixmatch.com

Link