Cinderella

ఉ. ఆ london cindrella
ఎ. నా ముందుకు వచ్చిందా
రా. నా heart ని గిచ్చిందా నిజమా కలా
ఉ. నా కళ్ళకు thunder లా
ఎ. నా दिल కు tender లా
రా. ఆ నవ్వుతో వేసిందా lovely వలా

నా గుండెల్లో జలపాతమే
నిను చూడ వచ్చెనే స్వేదమై
కన్నులో నీ రూపమే దాన్నే చూస్తూ నడిచా లోకమే
ఎ.ఎ.ఓఎ కాని ఱది నూ కాదే
ఎ.ఎ.ఓఎ sweety naughty hutchdog ఎ
ఎ.ఎ.ఓఎ cindrella వి నూ కాదే
ఎ.ఎ.ఓఎ simple గుండే slum dog ఎ

(Music)

ఉ. ఆ london cindrella
ఎ. నువ్వెలే ఓ పిల్లా
రా. క్షమించి dinner కి date ఇస్తావా
Surrender సుబ్బయ్య
ని dinner special ఎంటో
క్షణంలో simple గా చెప్పేస్తావా

सुनो सुनो సలా సలా dinner లో starter లా పూదీన
soup తాగి main course కి ముందు తిందాం దహి వడా
ఆ రాగి సంకటితో సగు జావే mix చేసి sip చేస్తే दिल खुश हे बहुत बढ़ा
Direct గా dessert తొ finishing కొచ్చేదామా
వొద్దొద్దులే మధ్యమధ్యలో milkshake touch చేద్దామా
ఉప్పూ చేపా పప్పుచారు ఉరగాయా లాగీంచూదాం
Popcorn తింటూ నువ్వు నేను ఉల్లాసంగా movie చూద్ధాం
ఉ. ఈ london cindrella
ఎ. నీ taste ని మేచ్చందే
రా. కాని మరి తనకంతా time ఏదండీ
ఉ. ఓ రెండూ నిమిషాల్లో
ఎ. ఈ wonder princess తో
రా. ఇదంతా నూ చేస్తే love చేస్తుంది

(Music)



Credits
Writer(s): Sri Mani, G.v.prakash Kumar
Lyrics powered by www.musixmatch.com

Link