Nuvvu Lekha

దందర దందర మస్తు మస్తు దర దందర దందర మస్తు మస్తు దర దందర దం దం
ఈవాళే జీవితమెంతైనా

నీ నీడై నేనిక సాగేనా
నువ్వు లేక వెననలంత వేస్వాయ సఖియా ఓ సఖియా

హొ రుచేలేదు ఏ రాత్రి కాటేసే కదా కలైనా
నువ్వు లేక వెన్నలంత వేస్వాయ సఖియా ఓ సఖియా హొ
నువ్వు లేక వెన్నలంత వేస్వాయ సఖియా ఓ సఖియా హొ
దందర దందర మస్తు మస్తు దర దందర దందర మస్తు మస్తు దర దందర దం దం
ఈవాళే జీవితమెంతైనా
దందర దందర మస్తు మస్తు దర దందర దందర మస్తు మస్తు దర దందర దం దం
నీ నీడై నేనిక సాగేనా

ఏదో చాకిరీకి పోకే సవతి ఊసు ఎత్తబోకే నీకై వసంతాలు వెదికీ వేసారే
బిక్కు బిక్కు బెంగపడ్డ ఆరతివి నడవదుగా ఈ గడియ
అబ్బడు లేక సఖియా సఖియా కాదే కలైనా
కలలు కాటేసే ఓ ప్రియా
నువ్వు లేక వెన్నలంత వేస్వాయ సఖియా ఓ సఖియా హొ
దందర దందర మస్తు మస్తు దర దందర దందర మస్తు మస్తు దర దందర దం దం
ఈవాళే జీవితమెంతైనా

ఓ ఓఓ నీవ్వ లేక ఆ ఆఆ నీవ్వ లేక జాబిలి జాలి కోర లే
పసిడి పచ్చ దూలియునంత చల్లనే
నవ్వు లేక సిరులే కరిగే నువ్వు తాక చీకటి వెలిగే
జతే కోరుకో నా ప్రియా
దందర దందర మస్తు మస్తు దర దందర దందర మస్తు మస్తు దర దందర దం దం
నీ నీడై నేనిక సాగేనా
నువ్వు లేక వెన్నలంత వేస్వాయ ఓ సఖా నా సఖా
నువ్వు లేక వెన్నలంత వేస్వాయ సఖియా ఓ సఖియా హొ
రుచేలేదు ఏ రాత్రి కాటేసే కదా కలైనా
దందర దందర మస్తు మస్తు దర దందర దందర మస్తు మస్తు దర దందర దం దం
ఈవాళే జీవితమెంతైనా హా
దందర దందర మస్తు మస్తు దర దందర దందర మస్తు మస్తు దర దందర దం దం
నీ నీడైనేనిక సాగేనా

Credits
Writer(s): Veturi, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link