Spider Man
Spider man
Yeah, baby, that's who I am
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
సాలె గూడు అల్లావే గుండెల్లో
తేనె పట్టు రేపావే నాలో
Spider man
Spider man
Spider man
కళ్ళొలోకి కొంటెగా కళ్ళు పెట్టి చూడగా
మాయదారి మైకం ఎదో ఎదలో కదిలేనుకదా
Spider man
Spider man
Spider man
Yeah that's who I am
(Yeah baby that's who I am
I am the spider man
I will spin a web around you
You won't even know what hit you)
(Spider man
Spider man
That's who I am)
ముళ్లై తాకి రేపింది కల్లోలం నా చెంప నిమిరిన నీ వేలు
నేనే ఎదో చేసానని అన్యాయం నా వైపే చూస్తాయి ఏమి కళ్ళు
మరి నేనే నిన్ను పిలిచినా, మది వాకిలి తెరిచుందని
రారమ్మని అడిగానా, చొరవగా చొరపడిపొమ్మని
హాయో మాయో నాకే తెలియంది ఎం తోచనీయదు ఏ మాత్రం
అయ్యో పాపం! అసలేం జరిగుంటుందని కాసేపు కలిసి ఆలోచిద్దాం
అసలే మతి చెడి నేనుంటే, అడుగడుగునా వెంటాడకు
నీ వలెనే ఈ గొడవ అది తెలియని పసివాడివా
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
Spider man
స్నానం చెయ్యాలంటే వీలుందా, నువ్వట్టా ఎగబడి చూస్తుంటే
చిత్రం కాదా నువ్వు చూసే నీ నీడ అచ్చంగా నాలా ఉందంటే
మరి ఎందుకు ఇలా నా చేతులు ముఖమాటం పడుతున్నాయి
నా నడుముని తాకేందుకే తెగ సతమతం అవుతున్నవి, ఏ
నువ్వే చేరే నాలో ఏకాంతం దాచేవేమో తుంటరిగా
నువ్వు కోరి చోటిస్తే ఈ మాత్రం నిన్ను అల్లుకుపోనా అల్లరిగా
ప్రతి ఆణువణువూ నులి వెచ్చని గిలిగింతలు కలిగించే
ఎద చేరిన నిన్ను వదలను చిలిపిగా నిన్ను బంధించి
Spider man
Spider man
Spider man
Do you hear me?

Credits
Writer(s): A R Rahman, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.