Emo Evaritho

ఏమో ఎవరితో
ఉండాల్సింది ఎవరో
పైవాడే తేల్చుతాడు
మనకేం తెలియదురో
హొహో ఏమో ఎవరితో
ఉండాల్సింది ఎవరో
పైవాడే తేల్చుతాడు
మనకేం తెలియదురో

గుండె నుంచి గుండె దాకా
తీగ ఎదో ఉంటుంది
కంటి తోటి చూడలేమంటే
తెలుసుకోరో రో రో రో పడరో
నీ వెలుగు ఎవరో
హే వెతికే పనిలో పడరో
ఇక్కడుందో ఎక్కడుందో
రో రో రో పడరో
నీ వెలుగు ఎవరో
హే వెతికే పనిలో పడరో
ఇక్కడుందో ఎక్కడుందో
ఎన్నో మనసులు తెల్లని కాగితాలై
నీ ముందే ఎగురుతాయి
ఏవో రాయమని
కార్డు విసిరి అన్ని చెదిరి
ఒక్కటే మిగులుతుంది
దాన్ని పైనే రాయగలవోయ్
రాసుకోరో రో రో రో రో పడరో

నీ వెలుగు ఎవరో
నీ యెదలో జతగా ఉందిరో
ప్రేమ లేఖై భాగ్య రేఖా
రో రో రో రో పడరో
నీ వెలుగు ఎవరో
నీ యెదలో జతగా ఉందిరో
ప్రేమ లేఖై భాగ్య రేఖా
రో రో రో రో పడరో
నీ వెలుగు ఎవరో
నీ యెదలో జతగా ఉందిరో
ప్రేమ లేఖై భాగ్య రేఖా



Credits
Writer(s): Chegondi Anantha Sriram, Salur Roshan
Lyrics powered by www.musixmatch.com

Link