One & Two & Three

One and two and three and four
Everybody put yourself on the dance floor
दिल दिल दिल ये दिल मांगे more
Let's see what life has in store

Wall clock వెనక్కి తిప్పెయ్యరో
Calendarనే కప్పెయ్యరో
Worldకి వేగం చుపెయ్యరో
The night is still young ఊపెయ్యరో

ప్రపంచం ఓ roundగున్న సున్నా
Life అంటే ఓ straight line నాన్నా
బాగుందే ఈ రోజు నిన్నకన్నా
जरा सा love करो ना
విమానంలా దూసుకెళ్తు ఉన్నా
విహారంలో మునిగిపోయి ఉన్నా
ప్రమాదం వినోదం ఈ యవ్వనాన ఎంత ఆపినా
One and two and three and four
Everybody put yourself on the dance floor
दिल दिल दिल ये दिल मांगे more
Let's see what life has in store

Wall clock వెనక్కి తిప్పెయ్యరో
Calendarనే కప్పెయ్యరో
Worldకి వేగం చుపెయ్యరో
The night is still young ఊపెయ్యరో



Credits
Writer(s): Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link