Oka Praanam...Oka Jeevitham

ఒక ప్రాణం ఒక జీవితం
ఒక నేను ఒక అభిమానము
అవి నీకై అవి నీకై
అవి నీకై బలిధానమే
ఒక ప్రాణం

ప్రేమ నువ్వే ప్రియ భామ నువ్వే
ఎద లోతు లోతు అనుభూతి నువ్వే
పరమాత్మ నువ్వే అంతరాత్మ నువ్వే
మధురాశ శ్వాస ఎద ఘోష నువ్వే
మహరాణి నువ్వే మృదు వాణి నువ్వే
మది భాష ద్యాస మణిపూస నువ్వే
నా జయము నువ్వే
అపజయము నువ్వే
తలదాల్చి పోల్చు ఇలవేల్పు నువ్వే
నాలో ప్రేమలో ఈ క్షణాలలో
ప్రతి ఉదయంలో ఆ సంద్యలో
ఒక ప్రియ భావం ఒక ప్రాభవం

అవి నీకై అవి నీకై
అవి నీకై అవి నీకై
అవి నీకై బలిధానమే
ఒక ప్రాణం ఒక జీవితం
అవి నీకై అవి నీకై బలిధానమే



Credits
Writer(s): Chitanya Prasad, Sanjay Navin Bhansali
Lyrics powered by www.musixmatch.com

Link