Amalapura Bulloda (From "Rowdy Alludu")

बोलो बोलो बोलो रानी क्या चाहिए?
अरे प्यार चाहिए या पैसा चाहिए?
నీ బాస నాకు తెల్డం లేదు
తెలుగు తెలిస్తే సెప్పు
ఏ ఊరు మనది?
అనకాపిల్లి, నీ ఊరు ఏటి?
అమలాపురం ఇక చూసుకో

అమలాపురం బుల్లోడా
నీ బొంబాయి చూడాల
Boxలేవో మోతలేవో నాకు తెల్దంటా
కొత్తగొచ్చానోయ్ ఊరు చుట్టి చూడాల

चल रे రాణి చేయవే బోణి
Start చేద్దాం విహారం
తొంగి చూసే పొంగులన్నీ
లొంగ దీసే యవ్వారం
హా హా హా
పల్లె దాటి first time
బయిటికొచ్చా బావయ్యో
తల్లి చాటు పిల్లదాని
లోకమే తెలవదయ్యో
చెప్పిన మాట చప్పున వింటే
చీర కొనిపెడతా
బండి ఎక్కిస్తా చర్చి gate చూపిస్తా
Gate చూపి నీట ముంచే మాటాలెందుకురో
అనకాపల్లి బుల్లెమ్మ ఇంకేటి కావాల
అమలాపురం బుల్లోడా
నీ బొంబాయి చూడాలా

अरे जानी कोई लडकी को यहा आते हुवा देखा
नय याहतो कोई नाही आया
ఓ కిలాడి మాయలేడి ప్లేట్
Plate మారిస్తే best-u
హా హా హా
నంగనాచి పోజులిస్తే
Tight చేస్తా నీ నట్టు హా
హా హ హ హ ఆఆఆ
ఎర్రఖాకి చూస్తే చాలు
ఎందుకో సిగ్గు ఒట్టు
అందుకే నే పారిపోయా
అబ్బా ఆపు నీ ఉక్కు పట్టు
చూసాలే నీ చిన్నెలన్నీరౌడీ రంగమ్మో
అరెరె నిన్ను తలదన్నే A1 కేడి నేనమ్మో
నీది నాది ఒకటే భాష చూడు బావయ్యో
అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేమి విననమ్మో
అమలాపురం బుల్లోడా ఊహు హూ హూ ఉహుం



Credits
Writer(s): Bappi Lahiri, Siri Vennela Seetha Ramasasthry
Lyrics powered by www.musixmatch.com

Link