Suddha Brahma - Telugu

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వర రామ
(శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ)
(కాళాత్మక పరమేశ్వర రామ)
శేష తల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ
(శేష తల్ప సుఖ నిద్రిత రామ)
(బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ)

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

ప్రియ గుహ వినివేదిత పద రామ
శబరి దత్త ఫలాసల రామ
ప్రియా గుహ వినివేదిత పద రామ
శబరి దత్త ఫలాసల రామ
హనుమత్ సేవిత నిజ పద రామ
సీత ప్రాణాధారక రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ
(రామ రామ జయ రాజా రామ)
(రామ రామ జయ సీత రామ)

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వర రామ
(శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ)
(కాళాత్మక పరమేశ్వర రామ)



Credits
Writer(s): M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link