Maa Subbalachamma

మా సుబ్బలచ్చమ్మదే జాతకం ఓ యబ్బ పుడుతుందిలే పూనకం
ఏదంమ్మ ఎట్టుంది నీ వాలాకం యాడుంది అసలైనా ఆ కీలకం
ఈడంమ్మాతో ఇరకాటకం ఏన్నాల్లు సాగేనూ తెరచాటకం
కొంగాటలో దొంగాటకం పిల్లాడతొ వచ్చు పిటలాటకం
మా సుబ్బలచ్చమ్మదే జాతకం ఓ యబ్బ పుడుతుందిలే పూనకం
ఏదంమ్మ ఎట్టుంది నీ వాలాకం యాడుంది అసలైనా ఆ కీలకం

అఅఅఅ అందాలు నీకు సోంతమా అఅ రాఅ రాఅ రావేలా ఇంతా పంతమేలా
వద్దొబా హైరాబ్బా అందాగాడా అ కల్లు కాస్తా ఆపూకొ ఓఓ
ఓయమ్మె హయాబ్బా సందేకాడా ఆకళ్ళా బాధా తీర్చుకొ
పదవే సరాసరి చెలి సగము వలపే పండిచుకుందాము రావే
ఏదంమ్మ ఎట్టుంది నీ వాలాకం యాడుంది అసలైనా ఆ కీలకం
మా సుబ్బలచ్చమ్మదే జాతకం ఓ యబ్బ పుడుతుందిలే పూనకం

వాఅ నాఅ నవ్వేటి మల్లే చెండులా అఅ
నాఆ నాఆ నా ఈడూ పూతకొచ్చేలేరా
రేయ్యాల్లే ఉందమె యండవేలా సంపంగి పూలా సంబరం అఅ
హయల్లే ఉందమొ గుండేకాడా తీర్చేయ్ తీపీ కంపారం
మనకు ముఖా ముఖి సుఖి భావాలూ ముదిరే ఆ మూడూ ముళ్ళేసి పోరా
మా సుబ్బలచ్చమ్మదే జాతకం ఓ యబ్బ పుడుతుందిలే పూనకం
ఏదంమ్మ ఎట్టుందినీ వాలాకం యాడుంది అసలైనా ఆ కీలకం
ఈడంమ్మాతో ఇరకాటకం ఏన్నాల్లు సాగేనూ తెరచాటకం
అఅ అ కొంగాటలో దొంగాటకం పిల్లాడతొ వచ్చు పిటలాటకం

Credits
Writer(s): Veturi, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link