Antha Naa Istam

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం

ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం
చెడ మడ చేలరేగినా చెప్పెదెవడ్రా నా ఇష్టం
మీ ఇళ్లలో గబ్బిలాలనే పెంచండి అంటా నా ఇష్టం
కుక్కు అనీ గుడ్లగూబనే కూయించమంటా నా ఇష్టం

అంతా నా ఇష్టం

బజారులో పొట్ట గోచితో పచారు చేస్తా నా ఇష్టం
నడివీథిలో నవాబ్ నై నచ్చింది చేస్తా నా ఇష్టం
England కీ ఎండ్లబండితో Trip ఏసి వస్తా నా ఇష్టం
దుబాయ్ కీ petrol నే export చేస్తా నా ఇష్టం

అంతా నా ఇష్టం హే అంతా నా ఇష్టం

History కొత్తగా రాయమంటా
హిట్లర్ నీ దేవుడిగ చేయమంటా
మారుతి కారునే తోలుకోస్తా
చేలన్ని దానితో దున్నమంటా
Shuttle Cock తో బౌల్ చేస్తా చేసి
సచిన్ టెండూల్కర్ నీ ఔటు చేస్తా
Tiger నీ పచ్చగండి మేయ్యమంటా
పావురానికి బాంబులిచ్చి వేయ్యమంటా

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
అంతా నా ఇష్టం హేయ్

ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం
చెడ మడ చేలరేగినా చెప్పెదెవడ్రా నా ఇష్టం

Beautiful భామనే పట్టుకొస్తా
అటల్ బీహరీ కిచ్చి పెళ్లి చేస్తా

బీహరు Jail - u ఎంత గొప్పదంటా
దేశ రాజధాని అనీ చెప్పమంటా
Assembly కీ నేను పోటీ చేస్తా చేసి Ex - Party వోడికి వోటు వేస్తా
Computer లో పత్తి పంట వేస్తా
దాంతో చంద్రబాబు నాయుడు కీ Shirt - u నేస్తా

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
అంతా నా ఇష్టం హేయ్

ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం
చెడ మడ చేలరేగినా చెప్పెదెవడ్రా నా ఇష్టం

పొలలలో పంచదారనే ఎరువల్లే చల్లుతా నా ఇష్టం
ఇంటి ముందరే ఈత కల్లునే కల్లెపి చల్లుతా నా ఇష్టం

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
ఓరే అంతా నా ఇష్టం

విస్తల్లనే చేప ముల్లతో కుట్టండి అంటా నా ఇష్టం
జీలకర్రనే చేతి కర్రగా ఇలాగ తిప్పుతా నా ఇష్టం
గంగూలీతో ఒంగోలులో గోలిలాడిస్తా నా ఇష్టం
పోట్లగిత్తతో పోతురాజునై పోట్లాటకెలతా నా ఇష్టం

అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం
హేయ్ అంతా నా ఇష్టం హేయ్
అంతా నా ఇష్టం ఇదిగో అంతా నా ఇష్టం

నీ పిచ్చి గోల ఇంక ఆపమంటా
దాంతో ఊరోల్ల ప్రాణాలు తీయ్యకంటా

ఏయ్ ఎంట్రా రేయ్

అంతా మీ ఇష్టం బాబు అంతా మీ ఇష్టం
అయ్యా అంతా మీ ఇష్టం అయ్యా అంతా మీ ఇష్టం
బాబు అంతా మీ ఇష్టం దొర అంతా మీ ఇష్టం



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link