123 Nenoka Kantri

మాసుల్లో వీడే పెద్ద మాసుగాడులేరో
క్లాసుల్లో వీడే మహానాటుగాడు లేరో
కెలకద్దు కేటుగాడు
No rules, he rules, he is a gangster
You call him junior, he is a brandster
He is a master
దందాలో young tiger-u
జంగిల్లో యమ hunter-u
అందంలో పెద్ద fighter-u వీడే
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి

సవాలు విసిరితే violence
బుల్లెట్లు సైతం silence
సమరానికి ఉంది license देखो
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి

గొడవైతే left right center-u
Ten thousand watts power-u
ధమాకా ఫైరు cracker-u వీడే
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి
1, 2, 3 నేనొక కంతిరి
నాకు నేనే రాజు, మంతిరి
వాయిస్తా పగలు రాతిరి
By బర్తే ఉంది తిమ్మిరి



Credits
Writer(s): Mani Sharma, Mehar Ramesh
Lyrics powered by www.musixmatch.com

Link