Rakaasi Rakaasi

తుమ్ తుమ్ తా చిక్... తుమ్ తుమ్ తా చిక్
తుమ్ తుమ్ తా తుక్... తుమ్ తుమ్ తాకుతుం

రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి

తుమ్ తుమ్ తా చిక్... తుమ్ తుమ్ తా చిక్
తుమ్ తుమ్ తా తుక్... తుమ్ తుమ్ తాకుతుం

అచ్చ తెలుగు ఆడపిల్లలా, యే
కొత్త కొత్త ఆవకాయలా, యే
జున్ను ముక్క మాటతోటి
ఉక్కు లాంటి పిల్లగాడ్ని తిప్పమాకే కుక్క పిల్లలా
అచ్చ తెలుగు ఆడపిల్లలా, యే
కొత్త కొత్త ఆవకాయలా

నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం
సప్పగున్న ఉప్పు లేని సాప కూర వంటకం
నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం
డాన్సు లేని పబ్బు లోన క్లబ్బు డాన్సు చెయ్యడం
గుండె బద్దలవ్వడం అప్పడం విరగడంలా
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి

తుమ్ తుమ్ తా చిక్... తుమ్ తుమ్ తా చిక్
తుమ్ తుమ్ తా తుక్... తుమ్ తుమ్ తాకుతుం

హే. ప్రేమ లేఖ రాసుకున్నా
ఈ గాలి లోన నీరు లోన నువ్వు వెళ్ళే దారిలోన
వాలు పోస్టరేసుకున్నా
సూసైడు లేఖ రాసి ఇవ్వనా
నా సంబరాన్ని చూడలేక సైనైడు తాగి
నీ అవసరాన్ని తెలుసుకున్నా
హేయ్. మిలామిలా నీ కళ్ళిలా
ఎంతెంత వేచినానే వెయ్యి కన్నులా
ఇలా ఇలా ఎన్నాళ్ళీలా
హే. ప్రేమ గుండె చప్పుడాగిపోయిలా

నువ్వు లేని జీవితం... క్లీను బౌల్డు కావడం
సెంచిరీకి ఒక్క రన్ను ముందు ఔటు అవ్వడం
నువ్వు లేని జీవితం... డస్ట్ బిన్ను వాలకం
టేస్టుగున్న కొకు టిన్ను గాలిలో లేపి తన్నడం
ఫుట్ బాలు తన్నడం గట్టిగా కుమ్మడంలా
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి

రాకాసీ... ఏఏ ఏ, యాయ్ యాయ్ యాయ్
ఏ ఏఏ, మై గర్ల్

హియర్ వి గో.! వోవ్ వోవ్ వోవ్ నా నా నా నా
హే. గోల్డునెవడు చెయ్యలేడే
హే. బ్రహ్మ దేవుడైన గాని
నిన్ను మించినందగత్తె నెప్పుడైనా చెక్కలేడే
హే. రోల్డు గోల్డు నీ పేరే
హో. ఫైవ్ ఫీటు తెల్ల కాకి ప్యాంటు షర్టు
వేసుకొచ్చి తిరుగుతుంటే ఎవ్వడడగడే
హే. మిలామిలా నీతో ఇలా జన్మంతా ఉండిపోని నీకు జంటలా
నా కలే నిజం అయ్యేంతలా
హే. ఉన్న చోట కాలమాగనీ ఇలా

నువ్వు లేని జీవితం రాశి లేని జాతకం
పేలబోయే మందు గుండు మీద కాలు పెట్టడం
నువ్వు లేని జీవితం ఒళ్ళు మండి పోవటం
ఎండమావి బావి లోన నీళ్లు తోడుకోవడం
ఎండ దెబ్బ తగలడం కాకిలా రాలడం లా

రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెళ్ళకే నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి

తుమ్ తుమ్ తా చిక్... తుమ్ తుమ్ తా చిక్
తుమ్ తుమ్ తా తుక్... తుమ్ తుమ్ తాకుతుం
తుమ్ తుమ్ తా చిక్... తుమ్ తుమ్ తా చిక్
తుమ్ తుమ్ తా తుక్... తుమ్ తుమ్ తాకుతుం



Credits
Writer(s): Sri Mani, S Thaman
Lyrics powered by www.musixmatch.com

Link