Anachivesinaa

అణచివేసినా ఉప్పెనై లేవనా?
ఎదురేమైనా పోరాడి గెలవనా?
ఏనాడూ మంచి వైపే నిలవనా?
నవ్వవనా పేద పెదవి అంచున?

అణచివేసి, అణచివేసి
అణచివేసినా ఉప్పెనై లేవనా?
ఎదురేమైనా పోరాడి గెలవనా?
ఏనాడూ మంచి వైపే నిలవనా?
నవ్వవనా పేద పెదవి అంచున?



Credits
Writer(s): Yuvan Shankar Raja, Rajesh A. Moorthy
Lyrics powered by www.musixmatch.com

Link