Vanjaram - Bit

అరేయ్ వంజరం వచ్చింది సామిరంగా
నా వలలోన పడ్డాది సుబ్బరంగా
అరేయ్ రానంటూ వెళ్ళాను దాని చూడ
నే చూసాక ప్రేమించా గుండె నిండా
కడలినే వెతికాను విడవకా
(హొయ్)
ముత్యమంటి పిల్లకై వెరవకా
(హొయ్)
చులుకుతూ చూసింది నా వంక
(హొయ్)
నను వలలలో వేసింది జలవంక
(హొయ్)

(అరేయ్ వంజరం వచ్చింది సామిరంగా
నా వలలోన పడ్డాది సుబ్బరంగా
అరేయ్ రానంటూ వెళ్ళాను దాని చూడ
నే చూసాక ప్రేమించా గుండె నిండా)



Credits
Writer(s): Ilayaraja, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link