Chakkani Bike Undi

(Girl you're my mission let's do salvation
Give me some kiss and you hold me so loving
Baby come into me
Hey fuse into me
Baby you are my baby, you are my star
Girl you're my mission let's do salvation
Give me some kiss and you hold me so loving
Baby come into me
Hey fuse into me
Baby you are my baby you are my star)

హే చక్కని bike ఉంది
హే పక్కనే పిల్ల ఉంది
హే చల్లని గాలుంది అటు లాగింది

హే నీకొంచెం పిచ్చి ఉంది
హే నాకది నచ్చింది
హే నీ మీద మోజయింది నువ్వు రాజంది
హే రయ్యు రయ్యు మంది bike-u
సర్రు సర్రు మంది సోకు
జివ్వు జివ్వు మంది నాకు కులుకుతో కుట్మాకు

(Girl you're my mission let's do salvation
Give me some kiss and you hold me so loving
Baby come into me
Hey fuse into me
Baby you are my baby, you are my star)

ఏయ్ అడ్డేడడ్డే డడ్డడ్డడ్డే డుము చూస్తే
అయ్ బాబోయ్ I lose my control-u
Back seat-u మీద గాని నువ్వు ఎక్కితే
గాలిలోకి లేచిపోద్ది front wheel-u
నా పెదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే
నీ bike-u ఇక ముట్టుకోదు petrol-u
నా ఒంటిలోన వోదిగున్న మెరుపు చూస్తే
ఉరకలేస్తూ ఎగిరిపోదా వేల మైళ్లు
నవ్వుతున్న నీ నగుమోము మదినే తుంచిందే
గుప్పుమన్న నీ perfume-u ముక్కునే ముంచిందే
హే ధన్నుమంటూ గుద్దుకుంది ఈడు
ముద్దు అంటూ మొత్తుకుంది మూడు
ఒక్కసారి 'yes-u' చెప్పి చూడు
ఆపలేవు నా speed-u

హే చక్కని bike ఉంది
హే పక్కనే పిల్ల ఉంది
హే చల్లని గాలుంది అటు లాగింది

అరె కాళిదాసు రాసుకున్న book-uలోంచి
జారిపడ్డ అందమైన page-u నువ్వా
దేవదాసు మందు సీసా kick-uలోంచి
పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా
ఆర్నాల్డు arms నుండి ఊడిపడ్డ
ఉక్కులాంటి కండలున్న అందగాడా
జేమ్స్ బాండు gun-u లోంచి దూసుకొచ్చే
గుండుకున్న speed-uనంతా మింగినోడా
Ring-u ring-uలుగా తిరిగిందే నల్లని నీ జుట్టు
ఓ చెంగు చెంగుమని ఎగిరిందే నా మనసే నీ చుట్టూ
హే లబ్బు డబ్బుమంది గుండె rhytm
Gear-u మార్చమంది love-u రథం
కుమ్ముతోంది కన్నె mesmerism
ప్రేమలోన ఇది సహజం

హే చక్కని bike ఉంది
హే పక్కనే పిల్ల ఉంది
హే చల్లని గాలుంది అటు లాగింది

(Girl you're my mission let's do salvation
Give me some kiss and you hold me so loving
Baby come into me
Hey fuse into me
Baby you are my baby, you are my star
You are my star
You are my star)



Credits
Writer(s): Sri Mani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link