Lachhamma - Club Mix

కోడిపాయే లచ్చమ్మది ఏ
కోడిపుంజుపాయే లచ్చమ్మది
Its like that
కోడిపాయే లచ్చమ్మది ఓ
కోడిగుడ్డు పాయే లచ్చమ్మది
కోడిపాయే లచ్చమ్మది
కోడిపుంజుపాయే లచ్చమ్మది
పుంజుపాయే లచ్చమ్మది
కోడిగుడ్డు పాయే లచ్చమ్మది ఆ बोलो

ఓహ్ Once upon a time
ఓహ్ Once upon a time
నాకొక అదిరే girl friend ఉండెదిరో
మా ఇద్దరి మధ్య
ఆ గొడవై break up అయిపోయిందిరో
మూడే దొబ్బి pub కి వస్తే
అమ్మాయి కావాలన్నారురో
Stag కి entry లేదని
No entry board-eపెట్టారురో
ఎం చేయను
बोलो क्या करू भाई
I wanna party Yo
ఆ बले बले
You wanna Party Yo
ఆ बले बले
I wanna Party Yo
For that
We wanna Beauty Yo
I wanna Party Yo
ఆ बले बले
You wanna Party Yo
ఆ बले बले
All wanna Party Yo
For that
We need Beauty Yo
లచ్చమ్మ we want లచ్చమ్మ

Boys ఏ లేరంటే
Pub కి Income లేనే లేదురో
Freeగా drinks వస్తే
వచ్చి తాగే వాళ్లే ఈ girls రో
Ladies Night అని దీనికి మళ్లీ
పెట్టారు ఓ పేరురో
కావాలంటే cash ఇస్తాం
Gents Night-u కూడా పెట్టండిరో
సద్దా హాక్
ఈతై రాఖ్
I wanna party Yo
ఆ बले बले
You wanna party Yo
ఆ बले बले
All wanna party Yo
For that
We wanna beauty yo
లచ్చమ్మ

Girls Girls వస్తే Please Come
అని welcome చేయిస్తారు రో
ఆ boys boys వస్తే bye bye దొబ్బెయ్
అని అంటారు రో
Girls అంత greatఆ
Boys అంత wasteఆ
I want know right now ro
Girls వచ్చేది boys కోసమని
You better know right now ro
What you say
ఆ बोलो What you say

I wanna party Yo
ఆ बले बले
You wanna party yo
ఆ बले बले
All wanna party Yo
For that
We wanna beauty yo
లచ్చమ్మ (we want లచ్చమ్మ)
లచ్చమ్మ (we want లచ్చమ్మ)
లచ్చమ్మ (we want లచ్చమ్మ)
కోడిపాయ్ లచ్చమ్మది



Credits
Writer(s): Krishna Chaitanya, Anup Rubens, Nithin
Lyrics powered by www.musixmatch.com

Link