Oororo Yogi

ఏయ్ యోగి ఏయ్ యోగి

ఓరోరి యోగి నన్ను కోరికయిరో
ఓరోరి యోగి నన్ను నమీలైరో
ఓరోరి యోగి నన్ను కుదిపెరో
ఓరోరి యోగి నీలో కలిపేయారో

మేరె దిల్ లే తేరి జాన్ దే
మేరె దిల్ లే తేరి జాన్ లే
మేరె దిల్ లే తేరి జాన్ దే
మేరె దిల్ లే తేరి జాన్ లే
మేరె దిల్ లే తేరి జాన్ దే
మేరే దిల్ లే తేరి జాన్ లే

ఓరోరి యోగి నన్ను కోరికయిరో
ఓరోరి యోగి నన్ను నమీలైరో
ఓరోరి యోగి నన్ను కుదిపెరో
ఓరోరి యోగి నీలో కలిపేయారో

ఓసోసి సిన్నారి నిన్ను అడుగైనా
ఓసోసి సిన్నారి నిన్ను తడిమైనా

ఓసోసి సిన్నారి నిన్ను అరిగైనా
ఓసోసి సిన్నారి నీలో మున్నకేయన

ఓరోరి యోగి నన్ను కోరికయిరో
ఓరోరి యోగి నన్ను నమీలైరో
ఓరోరి యోగి నన్ను కుదిపెరో
ఓరోరి యోగి నీలో కలిపేయారో

మేనత్త కొడుకే ఉన్న కలకత్తా తిరిగొస్తున్న నీ
సత్తా వాడికి లేదయ్యొ
మా ఊర్లో మగవాలున్న వాళ్లల్లో వాటం సున్నా

నీ వంటి వాడే లేడయ్యె ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నవే

పిట్టా పదమని పరుపెక్కి చేస్తాలే

మెల్లంగన పక్కవా వోచి
సల్లంగ మక్కువ పెంచి
ఒళ్ళంతాను హూనం చేయయ్యో యోగయ్యో
పెళ్లి కానీ పెళ్ళాం నేను
పెళ్ళాం కన్నా బెల్లం నేను
గొల్లలం తీసి కళ్ళం వేయయ్యో

ఓరోరి యోగి నన్ను కోరికయిరో
ఓరోరి యోగి నన్ను నమీలైరో
ఓరోరి యోగి నన్ను కుదిపెరో
ఓరోరి యోగి నీలో కలిపేయారో

షేక్ యువర్ బాడీ

ఎల్లుండి వర్ణము ఉంది రేపేమో గండం ఉంది

ఈ రోజే తాజా గుందయ్యో
ఈ పూటే తిది బాగుంది
ఈ నిమిషం సుఖపడమంది
ఆలస్యం చేస్తా వెంటయ్యె

పంచాంగాలనే ఇక పక్కన పెట్టలేయ్
మంచంకోళ్లకే మరి కిక్కులు పుట్టలెయ్

మెల్లంగన పక్కవా వోచి
సల్లంగ మక్కువ పిచ్చి
ఉల్లంతను ఓనమ్ చేయయ్యో యోగయ్యో
పెళ్లి కానీ పెళ్ళాం నేను
పెళ్ళాం కన్నా బెల్లం నేను
గొల్లం తీసి కళ్ళం వేయయ్యో

ఓరోరి యోగి నన్ను కోరికయిరో
షేక్ యువర్ బాడీ
ఓరోరి యోగి నన్ను నమీలైరో
షేక్ యువర్ బాడీ
ఓరోరి యోగి నన్ను కుదిపెరో
షేక్ యువర్ బాడీ
ఓరోరి యోగి నీలో కలిపేయారో



Credits
Writer(s): Chandrabose, Ramana Gokula
Lyrics powered by www.musixmatch.com

Link