Yuddham Sharanam

ఆవేశం నిన్నే ప్రాణం
తీసెయ్ అంటుంటే
చేసెయ్ సాహసం
విద్వేషం చుట్టు కంచే
తెంచెయ్ అంటుంటే
వేగం నీ పదం

కాలం నీ అశ్వమై
సాగిపోయే క్షణమే
జాలే తొలగితే ఇక వెసెయ్ వేటు
నీ ఊపిరే ఇంక
మోగుతున్న శంకమవ్వదా
పిడికిలే పిడుగులా గట్టి
ఉక్కుపాతరేసి చూపదా ఇలా

బాణంలా ముందుకే సూటిగా
దూసుకు వెళ్లగా
ఈ యుద్ధం శరణమే కోరుకోదు
దుమ్ము రేపి చూపారా పదా

స్వేదమే ఇందనం
తీసివెయ్యరా నీచుల ప్రాణం
యుద్ధమే రక్తమై చెరపద
గుండెలో గాయం
తిప్పలే పెంచరా
నిప్పు రవ్వలా ఎగసిన కాలం
ముప్పులా దూకరా
ఉప్పెనై మంచు భూగోళం
మతిపోయే వ్యూహమే యెదురై
చేరే వేళలో
ఇరకాటం మాయలో గాడినే
దాటే వీలేది
గుండెలో ఊపిరే ఇంక
మోగుతున్న శంకమవ్వదా
పిడికిలే పిడుగులా గట్టి
ఉక్కుపాత రేసి చూపరా

బాణంలా ముందుకే
సూటిగా దూసుకు వెళ్లరా
ఈ యుద్ధం శరణమే కోరుకోదు
దుమ్మురేపి చూపరా పదా

బాణంలా ముందుకే సూటిగా
దూసుకు వెళ్లగా
ఈ యుద్ధం శరణమే కోరుకోదు
దుమ్మురేపి చూపారా పదా



Credits
Writer(s): Shreshta, Sagar Vivek
Lyrics powered by www.musixmatch.com

Link