Chakkani Pillaa

పిల్లండోయ్ పడుచు పిల్లండోయ్
కుంకుమ color అండోయ్
Gold తునకండోయ్
అరె నా మదినే కొరుక్కు తిన్న
Color తానండోయ్
ఒక రాముండోయ్
నే కాదండోయ్
తను సీతమ్మే కానే కాదండోయ్
ఇది one side గా అలమటించే love story అండోయ్
నాన్నేమో నాకు (uncle అమ్మ)
నువ్ కాదంటే నే (single అమ్మ)
నువ్ okay అంటే (mingleఅమ్మ)
Break up తో lifeఏ jungle అమ్మ
నాన్నేమో నాకు uncle అమ్మ
నువ్ కాదంటే నే single అమ్మ
నువ్ okay అంటే mingleఅమ్మ
Break up తో lifeఏ jungle అమ్మ
చక్కని పిల్ల చక్కెర బిళ్ళ చిక్కని సోకుతో చంపొద్దే
అక్కర కొచ్చి దగ్గర కొస్తే నన్ను తిక్కలోన్ని చెయ్యొద్దే

హో ఎంత పెద్ద కోటను కట్టా ప్రేమ కొరకు
కాస్తైన పట్టినట్టు లేదేం తనకు
ఆ నవ్వు చూసే నాలో ఇంత ఝలకు
లవ్వు కత్తి గుండెలో దించి కోసెయ్ కడకు
నువ్వే ఇక రావే పిల్ల రా రా రా
నువ్వే నన్ను కోరి ఇలా రా రా రా
నువ్వే నా చెంతే వీడి చింతే రేపి గొంతే కొయ్యద్దే
చక్కని పిల్ల చక్కెర బిళ్ళ చిక్కని సోకుతో చంపొద్దే
అక్కర కొచ్చి దగ్గర కొస్తే నన్ను తిక్కలోన్ని చెయ్యొద్దే

చక్కని పిల్ల చక్కెర బిళ్ళ చిక్కని సోకుతో చంపొద్దే
అక్కర కొచ్చి దగ్గర కొస్తే నన్ను తిక్కలోన్ని చెయ్యొద్దే

నా నోటి మాట పాట అన్నీ కొత్తమ్మా
నీలోని చిర్రు బుర్రులన్నీ sweet అమ్మ
ప్రాణాలు సైతమిస్తా పలుకవే అమ్మ
మౌనాన్ని వీడకుంటే మనసు వాడునమ్మ
రోసు నీ చెక్కిళ్ళలో రోసు (నా బంగారమా)
పంచు నీ లవ్వే మొత్తం పంచు (నా బంగారమా)
మాసు నువ్వు నాతో ప్రేమే పంచుకుంటే మాసై పోతామే
చక్కని పిల్ల చక్కెర బిళ్ళ చిక్కని సోకుతో చంపొద్దే
అక్కర కొచ్చి దగ్గర కొస్తే నన్ను తిక్కలోన్ని చెయ్యొద్దే

చక్కని పిల్ల చక్కెర బిళ్ళ చిక్కని సోకుతో చంపొద్దే
అక్కర కొచ్చి దగ్గర కొస్తే నన్ను తిక్కలోన్ని చెయ్యొద్దే
చక్కని చక్కని పిల్ల

Credits
Writer(s): A G Mani, Sam Charles
Lyrics powered by www.musixmatch.com

Link