Hey Yela - From "Hippi"

హే ఎలా
ఏటైపు వెళ్ళినా
అటైపు నీ కలా
వస్తాంది తోకలా

హే ఎలా
ఏటైపు చూసిన
అటైపు నీ వలా
ఉంటాంది తోవలా
చి చీ అని
చిరాకుపడ్డా వెన్నెలా
పో పో అని
పట్టేసుకోకే నన్నిలా
మెలిపడకు తీగలా

హే ఎలా
ఏటైపు వెళ్ళినా
అటైపు నీ కలా
వస్తాంది తోకలా

హే ఎలా
ఏటైపు చూసిన
అటైపు నీ వలా
ఉంటాంది తోవలా

Once upon a time too long ago
The first time i saw you so beautiful
I do believe
You were meant for me
Up on the bike and let's run the streets
I always will wait for you
Even take care of you
Right there beside of you i will be
I'm seeing the truth
Are you feeling it too
You're following me
Am i following you
I'm freaking like a hippy
But your eyes are making me trippy
I'm freaking like a hippy
I love you
Do you love me?

నీకు నేను నీడనో
నాకు నువ్వు నీడవో
నా సగం నువో నువో
నీ సగం నిజంగా నేనో
ఏ బలం ఇవాళిలా
నీ వాసం ఆవాలనంటూ ఉన్నదో
హే దేనికో
హే దేనికో
హో తెలుసుకో
అలా ఇలా ఎలాగోలా ఒప్పుకో

హే ఎలా
ఏటైపు వెళ్ళినా
అటైపు నీ కలా
వస్తాంది తోకల
హే ఎలా
ఏటైపు చూసిన
అటైపు నీ వలా
ఉంటాంది తోవలా



Credits
Writer(s): Chegondi Anantha Sriram, Nivas K Prasanna
Lyrics powered by www.musixmatch.com

Link