Di Gulu Padakuraa Sahodaraa

దిగులు పడకురా సహొదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా

యమ్మా యమ్మా
యమ్మా యమ్మా చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా
మనసంతా ప్రేమే కదమ్మా

గాంధీ statue పక్కన నే చూసిన ప్రేమ వేరురా
జగదాంబ theatre లో చూసిన ప్రేమ వేరురా

ఉడా park-u పోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు
VIP కి ప్రేమ వస్తే హొటల్ రూమ్ దొరకదు
ఆటో ఎక్కి తిరుగుతుంటే
నేనాటో ఎక్కి తిరుగుతుంటే love లో పడ్డడంటరా
మనసు మారి ఇంకోళ్ళని ప్రేమిస్తోంది చూడరా
కళ్ళతోనే చూసిన ప్రేమ కధలు వేరురా
ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా సహొదరా సహొదరా సహొదరా
దిగులు పడకురా సహొదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా

Lift అడిగి వచ్చే ప్రేమ shift మారిపోయెరా
చీరలిచ్చి కొన్న ప్రేమ చెయ్యిజారి పోయెరా

Office లో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా
మరో ప్రేమ busstop లో ఆరింటికి మొదలురా
నూరు రూపాయి నోటుచూస్తే
నూరు రూపాయి నోటు చూస్తే ప్రేమ పుట్టే కాలంరా
ఊరు మొత్తం చుట్టి చూస్తే చూసిందంత మాయరా
కళ్ళతోనే చూసిన ప్రేమ కధలు వేరురా
ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా సహొదరా సహొదరా సహొదరా
దిగులు పడకురా సహొదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా
యమ్మా యమ్మా
యమ్మా యమ్మా చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా
మనసంతా ప్రేమే కదమ్మా
దిగులు పడకురా సహొదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా

Credits
Writer(s): Bhuvana Chandra, Deva
Lyrics powered by www.musixmatch.com

Link