Zindabad Zindabad

జిందాబాద్ జిందాబాద్
ఎర్రాని పెదవులకి
జిందాబాద్ జిందాబాద్
కుర్రాడి చూపులకి

వహవా వహవా వా వ వా
ఒక ముద్దు అప్పు కావాలా
వహవా వహవా వా వ వా
తిరిగిచ్చేస్తావా

అరెరే ఒకటికి నాలుగు
వడ్డీతో ఇస్తానే
పెదవే కెవ్వు కేకలు
పెడుతున్నా వదలనులే...

దుంప తెంచేసావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే

దుంప తెంచేసావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే

జిందాబాద్ జిందాబాద్
ఎర్రాని పెదవులకి
జిందాబాద్ జిందాబాద్
కుర్రాడి చూపులకి

తొలిసారి గుండెలోన జరిగే దారుణం
నీ సొగసే కారణం
వడగళ్ల వాన లాగా నువ్వే దూకడం
అవుతుందా ఆపడం

నదిలో నిప్పులు పుట్టడం
రగడం జగడం
చలిలో చమటలు కక్కడం
మహ బాగుందే...

దుంప తెంచేసావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే

దుంప తెంచేసావే
దుమారమేదో రేపావే
కొంప ముంచేసావే
కల్లోలమేదో తెచ్చావే



Credits
Writer(s): Bhaskar Batla, Mani Sharma, Ram Pothineni
Lyrics powered by www.musixmatch.com

Link